ఆదోని: పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి: ఎస్టీయూ

8చూసినవారు
ఆదోని: పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి: ఎస్టీయూ
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యమని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు బీ. మహదేవప్ప ఆరోపించారు. ఆదివారం ఆదోని ఎస్టీయూ భవనంలో జరిగిన మండల నేతల సమావేశంలో, వెంటనే పీఆర్సీ కమిషన్ నియామకం, పెండింగ్ డీఏ విడుదల, ఉద్యోగుల సమస్యలకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కే. లక్ష్మణ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్