ఆదోని: అగ్నిప్రమాదంలో పెళ్లి కోసం దాచిన రూ. 5. 45 లక్షలు దగ్ధం

9చూసినవారు
ఆదోని పట్టణంలోని బండిమెట్టలో శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బండారి వీరేష్ అనే వ్యక్తి గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటి నిర్మాణం, కుమారుడి పెళ్లి కోసం దాచిన రూ. 5. 45 లక్షల నగదు, 4 తులాల బంగారం, వెండి ఆభరణాలు, బట్టలు, నిత్యావసర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుడు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్