ఆదోని: బాధిత మహిళ కుటుంబాన్ని ఆదుకోవాలి

5చూసినవారు
ఆదోని: బాధిత మహిళ కుటుంబాన్ని ఆదుకోవాలి
ఆదోని పట్టణంలో 20 రోజుల క్రితం అత్యాచారానికి గురై హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని శనివారం ఎరిగేరి గ్రామంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బీ. తిక్కప్ప, నాయకులు వీరేష్ కలిసి పరామర్శించారు. ఘటన వివరాలు తెలుసుకున్న వారు, నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కుల దురహంకారంతో జరిగిన ఘటనగా పేర్కొంటూ, కేసును అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసుగా నమోదు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్