బంగారు వెలికితీతలో సైనైడ్ వాడకంపై నిషేధం: బీజెపీ కిసాన్ మోర్చా డిమాండ్

0చూసినవారు
బంగారు వెలికితీతలో సైనైడ్ వాడకంపై నిషేధం: బీజెపీ కిసాన్ మోర్చా డిమాండ్
తుగ్గలి మండలం జొన్నగిరి, బొల్లవాని పల్లె, పగిడిరాయి గ్రామాలలో బంగారు వెలికితీతకు సైనైడ్ వాడకాన్ని నిషేధించాలని బీజెపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, హేమ సుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముడి బంగారం శుద్ధి చేయడానికి ప్రాణాంతకమైన రసాయన పదార్థాలు వాడటం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వారు ఆరోపించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రులు టీజీ భరత్, రామానాయుడుకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్