ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

16చూసినవారు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
కర్నూలు జిల్లాలో కర్ణాటక-టుమ్కూర్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్