ఇటుకల బట్టీలో ఒడిశా కార్మికులతో వెట్టిచాకిరి

1చూసినవారు
ఇటుకల బట్టీలో ఒడిశా కార్మికులతో వెట్టిచాకిరి
ఆదోని మండలం నాగులాపురం మహానంది ఇటుకల బట్టీలో ఒడిశా కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్న ఘటన కలకలం రేపింది. మానవ హక్కుల కమిషన్‌కు అందిన ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగి, నిర్వాహకులపై విచారణ చేపట్టి, బందీలుగా ఉన్న 17 మంది కార్మికులను రక్షించారు. వీరిని స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్