ఈనెల 9న జాబ్ మేళా

2చూసినవారు
ఈనెల 9న జాబ్ మేళా
ఆదోనిలోని డా.జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలలో జనవరి 9న జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో 14 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunya.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్