కడితోట: కడుపునొప్పి తాళలేక యువకుడి ఆత్మహత్య

1చూసినవారు
కడితోట: కడుపునొప్పి తాళలేక యువకుడి ఆత్మహత్య
ఆదోని మండలం కడితోట గ్రామానికి చెందిన శ్రీకాంత్ (21) అనే యువకుడు కడుపునొప్పిని తట్టుకోలేక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీకాంత్ గత ఏడేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆదివారం మళ్లీ తీవ్రమైన నొప్పితో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని పెద్దతుంబలం ఎస్సై విద్యశ్రీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్