విరూపాపురంలో రీ సర్వే పనులు పరిశీలన

3చూసినవారు
విరూపాపురంలో రీ సర్వే పనులు పరిశీలన
ఆదోని మండలం విరూపాపురం గ్రామంలో మంగళవారం రీ సర్వే పనులను అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సర్వే డిప్యూటీ డైరెక్టర్ త్రివిక్రమ్ రావు, కర్నూలు జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అధికారి మున్ని కన్నన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆర్‌. వి. సూర్య, స్థానిక రీ సర్వే సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు రైతులతో సంభాషించి, రీ సర్వేను సద్వినియోగం చేసుకుని భూసంబంధిత సేవలను పొందాలని సూచించారు.

ట్యాగ్స్ :