రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని సాధువు మృతి

3024చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని సాధువు మృతి
ఆదోని మండలం ధనాపురం గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని సాధువు మృతి చెందాడు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న సాధువును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్