ఆళ్లగడ్డ మండలం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దిగువ ఎగువ అహోబిలంలో ఇటీవల ఎక్కువ ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయని అందుకు సంబంధించి ప్రమాదాలు జరుగు ప్రదేశాలను ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్ ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై హరి ప్రసాద్ తో కలిసి గురువారం గుర్తించారు. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం వెళ్లు మలుపు వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని డిఎస్పి రవికుమార్ తెలిపారు.