ఆళ్లగడ్డ: బక్రీద్ వేడుకల్లో ముస్లింల భక్తిశ్రద్ధ

2చూసినవారు
ఆళ్లగడ్డ మండల వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం ప్రత్యేక నమాజులు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పట్టణంలోని ఎస్. లింగందిన్నె రోడ్డు ఈద్గా వద్ద భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ మాట్లాడుతూ బక్రీద్ త్యాగం, ప్రేమ, సోదరభావాలకు ప్రతీక అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్