అహోబిలంలో బీసీవై అధినేత రామచంద్ యాదవ్ దర్శనం

15చూసినవారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బీసీవై అధినేత బోడె రామచంద్ర యాదవ్ బుధవారం ఉదయం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. దుష్ట సంహారం కోసం మహావిష్ణువు అవతరించిన పవిత్ర క్షేత్రం అహోబిలం అని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్