ఆళ్లగడ్డలో 48 కుటుంబాలకు సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ

3చూసినవారు
ఆళ్లగడ్డలో 48 కుటుంబాలకు సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ
ఆళ్లగడ్డ తాలూకాలోని 48 మంది బాధిత కుటుంబాలకు రూ. 22,62,837 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ బుధవారం అందజేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల సంక్షేమానికి ఈ సహాయం దోహదపడుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్