ఆళ్లగడ్డలో డ్రగ్స్, ట్రాఫిక్ అవగాహన ర్యాలీ

8చూసినవారు
శుక్రవారం ఆళ్లగడ్డలో డ్రగ్స్, పొగాకు ఉత్పత్తుల వాడకం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అవగాహన ర్యాలీ జరిగింది. జిల్లా జడ్జి అమ్మన్నరాజా, సీనియర్ సివిల్ జడ్జి శైలజ, జేఎఫ్సీఎం భాస్కర్, డీఎస్పీ ప్రమోద్ ల ఆధ్వర్యంలో కోర్టు ఆవరణ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్