ఆళ్లగడ్డ సీఎస్ఐ చర్చిలో ఘన నూతన సంవత్సర వేడుకలు

8చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని సీఎస్ఐ చర్చిలో నూతన సంవత్సర వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చి ఫాదర్ యేసు క్రీస్తు సందేశాలను వివరించి లోక కళ్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన చర్చికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, శాంతి ప్రేమలతో కొత్త సంవత్సరం సాగాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్