అహోబిలం ప్రధాన అర్చకులకు సత్కారం

5చూసినవారు
ఆదివారం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నవ నరసింహ నృత్రోత్సవాల సందర్భంగా, సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలస్వామి, మనియార్ సౌమ్య స్వామిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ఆలయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి వాతావరణంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్