డోన్ నియోజకవర్గంలో
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి డోన్, ప్యాపిలి, బేతంచర్ల పట్టణాల్లో
ఎన్టీఆర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. క్లస్టర్ స్థాయిలో డిజిటల్ స్క్రీన్ ప్రసార కార్యక్రమాల్లో పాల్గొని, ఇంధన పొదుపు, సమయ నిర్వహణ కోసం హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించడాన్ని ఆయన అభినందించారు.