రాజమహేంద్రవరం ధ్వజస్తంభ ఉత్సవంలో ఎమ్మెల్యే అఖిలప్రియ

4చూసినవారు
రాజమహేంద్రవరం ధ్వజస్తంభ ఉత్సవంలో ఎమ్మెల్యే అఖిలప్రియ
రాజమహేంద్రవరం శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ఊరేగింపు మహోత్సవంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించిందని ఆమె తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్