నంద్యాల: హత్య కేసులో నలుగురు అరెస్ట్

9చూసినవారు
నంద్యాల: హత్య కేసులో నలుగురు అరెస్ట్
నంద్యాలలో మేదరి పుల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తుల కోసం కుట్ర పన్ని, ధనుంజయ సహచరులతో కలిసి పుల్లయ్యను కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. మృతదేహాన్ని కుందూ నదిలో పడేసి, ఇంట్లో నుంచి DVRలు, ల్యాప్‌టాప్‌లను దొంగిలించారు. ఈ కేసులో నలుగురిని సోమవారం అరెస్ట్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :