ఆళ్లగడ్డలో పన్నుల వసూళ్లపై ఆర్డీ ఆకస్మిక తనిఖీలు

11చూసినవారు
ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయాన్ని అనంతపురం రీజినల్ డైరెక్టర్ నాగరాజు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నులు, శానిటేషన్ అమలుపై ఆయన సమగ్ర తనిఖీలు జరిపారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని నాగరాజు సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇటువంటి తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్