ధన్సిక చికిత్సకు రూ. 22 లక్షల సాయం

2చూసినవారు
ధన్సిక చికిత్సకు రూ. 22 లక్షల సాయం
చాగలమర్రికి చెందిన లక్ష్మీ ధన్సిక అనే యువతికి ప్రాణరక్షక బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (స్టెమ్ సెల్ థెరపీ) చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రూ. 22 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను మంజూరు చేసింది. నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను లబ్ధిదారురాలికి అందజేశారు. ఈ వైద్య సహాయం ద్వారా ధన్సికకు మెరుగైన చికిత్స అందే అవకాశం లభించిందని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్