భూ సమస్యలకు పరిష్కారం.. 56 మందికి డినోటిఫికేషన్ పత్రాలు

3చూసినవారు
భూ సమస్యలకు పరిష్కారం.. 56 మందికి డినోటిఫికేషన్ పత్రాలు
నంద్యాల కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్‌లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి 56 మంది రైతులకు దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ డినోటిఫికేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల, డోన్, బనగానపల్లె, ఆత్మకూరు మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్