ప్యాపిలి స్టేషన్‌పై ఎస్పీ ఆకస్మిక తనిఖీ

5చూసినవారు
ప్యాపిలి స్టేషన్‌పై ఎస్పీ ఆకస్మిక తనిఖీ
ప్యాపిలి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, CCTNS పనితీరును పరిశీలించి నేరాల పరిస్థితిపై సమీక్షించారు. అక్రమ మద్యం, నాటుసారా, జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలు సమస్యలతో నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :