ఆళ్లగడ్డలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

6చూసినవారు
ఆళ్లగడ్డలో శనివారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెయిన్ బజార్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆవోపా, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాల ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్