అహోబిలంలో వృషభ రాజుల బండలాగు పోటీలు ప్రారంభం

8చూసినవారు
అహోబిలం బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం వృషభ రాజుల బండలాగు పోటీలు ప్రారంభమయ్యాయి. దొరకొట్టాల రహదారిలో జరిగిన కార్యక్రమాన్ని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన వృషభ రాజులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. భక్తులు, స్థానికులు భారీగా హాజరై ఉత్సాహంగా వీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్