మందలూరులో విషాదం.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

7చూసినవారు
రుద్రవరం మండలం మందలూరు గ్రామంలో సంజీవ రాయుడు (42) అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, నిన్న జరిగిన ఘర్షణలో తమ్ముడు దూషించడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై జయప్ప తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్