ఉయ్యాలవాడ గంగ జాతరలో సందడి.. ఎద్దుల పోటీలు ప్రారంభం

4చూసినవారు
ఉయ్యాలవాడ గంగ జాతరలో సందడి.. ఎద్దుల పోటీలు ప్రారంభం
ఉయ్యాలవాడ గ్రామంలో గంగ జాతర ఉత్సాహంగా జరిగింది. టిడిపి నాయకులు బోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డితో కలిసి ఎద్దుల బండలాగు పోటీలను ప్రారంభించారు. జాతర ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడగా, రైతులు-పశువుల అనుబంధాన్ని ప్రతిబింబించే పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్