ఆలూరు: అరగుండు కొట్టించి.. మెడలో చెప్పులు వేసి ఊరేగించారు

10చూసినవారు
ఆలూరు: అరగుండు కొట్టించి.. మెడలో చెప్పులు వేసి ఊరేగించారు
ఆలూరు మండలం అరికేరలో మహిళపై అసభ్య ప్రవర్తనకు దిగిన ఓ వ్యక్తికి గ్రామస్థులు బుద్ధి చెప్పారు. వివాహితను వేధించిన వ్యక్తిపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, మళ్లీ ఇలాంటి చర్యలు చేయొద్దని హెచ్చరించారు. అనంతరం అరగుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. ఎవరైనా సరే మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్