దేవనకొండలో బైక్ ప్రమాదం: బాలుడు మృతి

0చూసినవారు
దేవనకొండలో బైక్ ప్రమాదం: బాలుడు మృతి
దేమనకొండ మండలంలోని కరిడికొండ గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల రంజిత్ అనే బాలుడు మృతి చెందాడు. బండగట్టు గ్రామానికి చెందిన వీరస్వామి తన కుమారుడితో దేవనకొండకు వస్తుండగా, రాతన గ్రామం నుంచి కర్నూలుకు వెళ్తున్న మరో బైకు కరిడికొండ స్టేజి వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, వీరస్వామికి కాలికి గాయాలయ్యాయి. అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్