కలెక్టర్ సిరి ఆదేశం: మెరుగైన వైద్యసేవలందించండి

624చూసినవారు
చిప్పగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) కలెక్టర్ సిరి మంగళవారం సందర్శించి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల విధుల నిర్వహణపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తమ పనిని మరింత సమర్థంగా కొనసాగించాలని సూచించారు. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తే గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్