
అంబటి రాంబాబును విచారిస్తున్న పోలీసులు
కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో టీడీపీ నేత రామ్మునిరెడ్డి అంబటి చేసిన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అంబటి రాంబాబును ప్రశ్నిస్తున్నారు.




