కర్నూలు: 13 మంది ఉపాధ్యాయులపై డీఈవో షోకాజ్ నోటీసులు

8చూసినవారు
కర్నూలు: 13 మంది ఉపాధ్యాయులపై డీఈవో షోకాజ్ నోటీసులు
కర్నూలు జిల్లాలో అక్టోబర్ 25న లీవ్ యాప్‌లో హాజరు నమోదు చేయని 13 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని ఉపాధ్యాయులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్