పెద్దగోనెహాళ్: విద్యుత్ షాక్‌తో యువతి మృతి

7చూసినవారు
పెద్దగోనెహాళ్: విద్యుత్ షాక్‌తో యువతి మృతి
శుక్రవారం, హొళగుంద మండలం పెద్దగోనెహాళ్ గ్రామంలో మాల మంగమ్మ(27) అనే యువతి విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. ఇంట్లో మోటారు ద్వారా నీరు పట్టుకుంటూ స్విచ్ ఆపేందుకు ప్లగ్ తీస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్