వందవాగిలి పాండురంగ స్వామి ఆలయంలో చోరీ

2చూసినవారు
వందవాగిలి పాండురంగ స్వామి ఆలయంలో చోరీ
శుక్రవారం హోళగుంద మండలం వందవాగిలి గ్రామంలోని శ్రీరుక్మిణీ పాండురంగస్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయ తాళాలను పగలగొట్టి, రూ. 35 వేలు విలువ చేసే 5 గ్రాముల బంగారు తాళిబొట్లు, రూ. 10 వేలు విలువ చేసే రెండు కంచు గంటలను ఎత్తుకెళ్లారు. హుండీ తాళాలను పగలగొట్టడానికి ప్రయత్నించిన దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్