బనగానపల్లె నియోజకవర్గంలో ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలతో నిర్వహించిన విద్యాసదస్సు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. కూటమి ప్రభుత్వ అఖండ విజయంలో టీచర్లు పాత్ర మరువలేనిదన్నారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.