సుప్రీం కోర్ట్ మీడియేషన్ విభాగం ఆదేశాల మేరకు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు 10 తేదీ నుంచి 16 వ వరకు మధ్యవర్తిత్వంపై అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. గురువారం బనగానపల్లె స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు మీడియేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖాజా హుస్సేన్ నిర్వహించారు.