కోవెలకుంట్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

6చూసినవారు
కోవెలకుంట్లలో శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసిన ఆయన, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి హామీని అమలు చేస్తోందని తెలిపారు. పెంచిన పింఛన్లను ప్రతినెలా ఒకటో తేదీనే అందించడం తమ ప్రభుత్వం కట్టుబాటు అని మంత్రి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్