
భారత్ విజయం.. గూస్బంప్స్ మూమెంట్ (వీడియో)
భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. దాంతో భారతీయుల దశాబ్దాల నాటి కల సాకారం అయింది. ఈ చారిత్రాత్మక విజయం సందర్భంగా స్టేడియంలో అభిమానులు 'వందేమాతరం' అంటూ నినదించారు. దాంతో 127 డెసిబెల్స్ వరకు ధ్వని నమోదైంది. ఈ అద్భుతమైన క్షణం చూసిన ప్రతి ఒక్కరికీ గూస్బంప్స్ వచ్చాయి. ఆ గూస్బంప్స్ మూమెంట్‌ను మీరూ చూసేయండి




