జలవనరుల సలహా మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రి

2చూసినవారు
జలవనరుల సలహా మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రి
నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లో, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల సలహామండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సహచర మంత్రి శ్రీ ఎన్ఎండీ ఫరూక్‌, పలువురు శాసన సభ్యులు పాల్గొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి.
Job Suitcase

Jobs near you