నందవరం చౌడేశ్వరి ఆలయం మూసివేత

1చూసినవారు
నందవరం చౌడేశ్వరి ఆలయం మూసివేత
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా, నందవరం చౌడేశ్వరి దేవాలయాన్ని ఈరోజు ఉదయం నుండి బుధవారం ఉదయం 4 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం, నిత్య పూజల అనంతరం ఉదయం 6 గంటలకు మహా మంగళహారతి నిర్వహించి, ఆ తర్వాత భక్తులకు యథావిధిగా దర్శనం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్