కాపు బలిజ JAC సభ్యుల నూతన సంవత్సర వేడుకలు

3చూసినవారు
కర్నూలు కాపు బలిజ JAC ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని, బిర్లా కాంపౌండ్‌లోని JAC కార్యాలయంలో సభ్యులంతా కలిసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి, పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఐక్యత, స్నేహభావంతో కార్యక్రమం ఘనంగా జరిగింది. కర్నూలు కాపు JAC నాయకులు మురళీ మోహన్, మధుకుమార్, కాపునాడు అధ్యక్షులు రామకృష్ణ, సంఘ అధ్యక్షులు గాండ్ల లక్ష్మన్న, మరియు పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్