బనగానపల్లెలో గర్భిణులకు పౌష్టికాహారం

4చూసినవారు
బనగానపల్లెలో గర్భిణులకు పౌష్టికాహారం
శుక్రవారం బనగానపల్లె ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 100 మంది గర్భిణులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరా రెడ్డి తమ సొంత నిధులతో పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ప్రతి నెలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ ఉమాదేవి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్