శ్రీశైలం పాతాళ గంగలో భక్తులపై నీటి కుక్కల దాడి

4చూసినవారు
నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళ గంగ వద్ద నిన్న సాయంత్రం స్నానం చేస్తున్న ముగ్గురు భక్తులపై నీటి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో భక్తులు, ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు గాయపడ్డారు. ఈ సంఘటనతో శ్రీశైలం వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటివి జరగకుండా ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్