Mar 27, 2026, 17:03 IST/
త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ!
Mar 27, 2026, 17:03 IST
TG: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే ఇళ్లు పూర్తి చేసి, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఇళ్ల పనులు పూర్తి చేసి పేదలకు కేటాయించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం. అలాగే పట్టణాల్లోని పేదలకు వారి సమీప ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అర్హులకు ఇళ్లు రాకపోతే వివరాలు అందిస్తే ప్రభుత్వం స్పందించి చర్యలు కూడా తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.