కర్నూలు: టీడీపీ నాయకుడి మైనింగ్ లో ఒకరు మృతి

1056చూసినవారు
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం చంద్రపల్లి గ్రామంలో టిడిపి నాయకుడికి సంబంధించిన మైనింగ్ లో ప్రమాదవశాత్తు రాయి తలపై పడి శివుడు 52 హుసేనాపురం గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. సోమవారం మైనింగ్ లో ప్రమాదవశాత్తు రాయి తలపై పడి శివుడుకి గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రి దగ్గర మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్