బేతంచెర్ల: వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం

76చూసినవారు
బేతంచెర్ల: వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు భారత వ్యవసాయ పరిశోధన మండలి సంయుక్తంగ ఆద్వర్యం లో కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లె ద్వార, వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంను మంగళవారం, బేతంచెర్ల మండలంలోని ముద్దవరం, సీతారాంపురం మరియు గొర్మాను కొండ గ్రామాలలో మంగళవారం నిర్వహించారు. రైతులు శాస్త్రీయ సలహాలు పాటించి, పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని, వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్