బేతంచెర్ల: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనుఉపసంహరించుకోవాలి

50చూసినవారు
బేతంచెర్ల: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనుఉపసంహరించుకోవాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లయ్య, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మధుశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, బేతంచెర్ల మండల కేంద్రంలోని పాత బస్టాండ్, భారత్ బేకరీవద్ద మండల నాయకులు వైబి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్