డోన్: హిడ్మా ఎన్కౌంటర్ పై సీపీఐ ఆందోళనలు

1499చూసినవారు
మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్ పై సీపీఐ నాయకులు ఆదివారం డోన్ పాత బస్టాండ్‌ గాంధీ సర్కిల్‌లో నిరసన చేపట్టారు. ఎర్ర జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నినాదాలు చేస్తూ, హిడ్మా మరణం బూటకపు ఎన్కౌంటర్ మాత్రమేనని వారు ఆరోపించారు. దీనికి బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్