డోన్: ఊరికి వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి: డీఎస్పీ

861చూసినవారు
డోన్: ఊరికి వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి: డీఎస్పీ
వేసవి సెలవులు, శుభకార్యాల నేపథ్యంలో ప్రజలు తమ బంగారం, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని డోన్ డీఎస్పీ పి. శ్రీనివాస్ సూచించారు. ప్రయాణానికి ముందు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని, ఇంటి భద్రత కోసం లాక్డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LHMS) యాప్‌ను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. సమాచారం ఇచ్చిన ఇళ్లకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్